తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం

77చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గోయేగాం గ్రామం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రహదారి పక్కన పులి సంచారం కలకలం రేపుతోంది. మంగళవారం రహదారి పక్కన సంచరిస్తున్న పులి దృశ్యాలను కొందరు వాహనదారులు తమ చరవాణిలో బందించి సోషల్ మీడియాలో పోస్డ్ చేయడంతో వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్