కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానం లో ఈ నెల ఏప్రిల్ 23 నుండి 25 వరకు నిర్వహించనున్బారు. ఈ జాతరకు సంబంధించిన గోడ పోస్టర్లను బుధవారం ఆలయ అర్చకులు దేవార వినోద్, ఆలయ అద్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్, గ్రామస్తులు ఆవిష్కరించారు. దేవార వినోద్ మాట్లాడుతూ ఏప్రిల్ 23న శివపార్వతుల కళ్యాణం, 24న బోనాలు, సాయంత్రం రథోత్సవం, ఉంటుందని తెలిపారు.