వాంకిడి మండలం: అంతక్రియలలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు

55చూసినవారు
వాంకిడి మండలం: అంతక్రియలలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
వాంకిడి మండలంలోని ఖిరిడీ గ్రామంలో జర్నలిస్టు వడ్లూరి సురేష్ అంతక్రియలు శుక్రవారం సాయంత్రం జరిగాయి. జర్నలిస్టు సురేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసెల కార్తీక్, పాత్రికేయులు, తదితరులు సురేష్ నివాసానికి చేరుకొని ఆయన భౌతికాయం వద్ద నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్