బాసరలో నాగుపాము హల్చల్

52చూసినవారు
బాసరలో నాగుపాము హల్చల్
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని రవీంద్రాపూర్ కాలనీలో గల రైల్వే క్వార్టర్స్ లలో మంగళవారం నాగుపాము హల్చల్ చేసింది. నాగుపాము కనిపించడంతో రైల్వే కాలనీ వాసులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పాములు పట్టే వ్యక్తి ఫయాజ్ ను పిలిపించారు. ఫయాజ్ చాకచక్యంగా పామును పట్టుకోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్