కొత్త సార్సాల గ్రామంలో భారీ వర్షం

2272చూసినవారు
కాగజ్ నగర్ మండలంలోని కొత్త సార్సాల గ్రామంలో భారీ వర్షం పడింది. ఈ వర్షంతో రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేను పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరో వైపు చేతికి అందిన వరి పంట తడిసి రైతులు నష్టపోయారు.

సంబంధిత పోస్ట్