బెజ్జుర్ లో జోరుగా రాళ్ళ వాన

1867చూసినవారు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో మంగళవారం జోరుగా రాళ్ల వర్షం. రాళ్ల వర్షానికి తట్టుకోలేక మూగ జీవాలు అతలా కుతలమవుతున్నాయి. కొంత మంది నివాస గృహాల పైకప్పులు (పెంకులు) పగిలిపోయాయని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్