ఈస్గాం గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రవీణ్ కుమార్

59చూసినవారు
ఈస్గాం గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రవీణ్ కుమార్
కాగజ్నగర్ మండలంలోని ఈజ్గాం గ్రామంలోని శివాలయంలో శనివారం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని దేవుడికి మొక్కులు చెల్లించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్