కొండా లక్ష్మణ్ బాపూజీ యువతకు ఆదర్శం: ప్రొఫెసర్ కోదండరామ్

67చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ యువతకు ఆదర్శం: ప్రొఫెసర్ కోదండరామ్
భారత స్వాతంత్య్ర సమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ యువతకు ఆదర్శం అని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకుల స్ఫూర్తితో బాపూజీ భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహానాయకుడనీ, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్