ములకలపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

80చూసినవారు
ములకలపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు మహనీయుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావులు త్యాగాలకి మనం ఈ రోజున చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్