భద్రాచలం: కనుల పండుగగా ఉత్తర ద్వార దర్శనం

68చూసినవారు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో స్వామి దర్శనం ఇస్తున్నారు. గోదావరిలో నిన్న రాత్రి లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం నిర్వహించారు. ఈ వైకుంఠ ఏకాదశికి సందర్భంగా శుక్రవారం స్వామి వారు తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామస్వామి దర్శనమిస్తున్నారు. ఉత్తరద్వారం ద్వారా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్