కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మఆదివారం మీడియాతో మాట్లాడారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను సత్తుపల్లి వరకు పూర్తయ్యిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు. స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో ఉంది దాన్ని కాపాడుకునే బాధ్యత బీజేపీది. ఐదేళ్ల నుంచి పోలవరం పనులు కుంటుపడ్డాయని మంత్రి వాపోయారు.