పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం...

73చూసినవారు
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం...
వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఆదివారం పర్యాటకులతో పోటెత్తింది. బొగత
జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. ఆంధ్ర రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్