రోటరీ క్లబ్ ఆఫ్  ఆధ్వర్యంలో టాయిలెట్ బ్లాక్ శంకుస్థాపన

60చూసినవారు
రోటరీ క్లబ్ ఆఫ్  ఆధ్వర్యంలో టాయిలెట్ బ్లాక్ శంకుస్థాపన
భద్రాచలంలోని బాలికల హైస్కూల్లో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు మహాలక్ష్మి  ఆధ్వర్యంలో మంగళవారం రోటరీ క్లబ్ భద్రాచలం, లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ వారి సంయుక్తంగా నిర్మిస్తున్న టాయిలెట్ బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాస్ట్ డిస్త్రిస్ట్ గవర్నర్ వాసుదేవ్  హాజరై  మాట్లాడుతూ భద్రాచలం క్లబ్ ఏజెన్సీలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తోందన్నారు ఈకార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్