ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించండి

83చూసినవారు
ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాల కాలనీలో సీఆర్‌పీఎఫ్ పోలీస్ క్యాంపు ఆఫీస్ ఎదురుగా ఉన్న సందులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని వెంటనే తొలగించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ లేదని, దీని వల్ల చిన్న పిల్లలకు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్