ఓపెన్ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

60చూసినవారు
ఓపెన్ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్, కోఆర్డినేటర్ కిరణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఒకేషనల్, ఐటీఐ డిప్లొమా, ఓపెన్ ఇంటర్ ఆర్హత కలిగి ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7382929639 నెంబర్ను లేక www. braou. ac. in సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్