వలస కూలీలకు భోజనం ఏర్పాటు

361చూసినవారు
వలస కూలీలకు భోజనం ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న 50 మంది వలస కూలీలకు, 50 మంది నిరుపేదలకు గత 7 రోజులుగా వెంగళరావు కాలనీ మేడిద సంతోష్ గౌడ్ యూత్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం మేకల సతీష్ సహకారంతో వలస కూలీలకు, నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ బరపటి వాసుదేవరావు, మల్లెల రవిచంద్ర,హోలీ శ్రీను, జనార్దన్ రెడ్డి, రఘు, నరసింహ, దుర్గా ప్రసాద్, గజ్వేల్ శ్రీను, దుర్గ, సాగర్, సతీష్, రాహుల్, శివరామకృష్ణ, రాజు, ఆటో సుధాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్