కొత్తగూడెం: కమిటీ, దళ సభ్యుల లొంగుబాటు

59చూసినవారు
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియ ఏరియా కమిటీ సభ్యులు, ఓ దళ సభ్యుడు జిల్లా పోలీసులు, 141 ఏరియా బెటాలియన్ సీఆర్ పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్అజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యుల్లో పొడియం మంగు అలి యాస్ దేవేందర్, మడివి అడిమే అలియాస్ అనూష, కుడం సోమల్ దళ సభ్యుడు ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్