ఎంఈఓను కలిసిన ఆదివాసీ సంఘం నాయకులు

83చూసినవారు
ఎంఈఓను కలిసిన ఆదివాసీ సంఘం నాయకులు
పినపాక జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం సభ్యులు, ఆదివాసి ఐక్యవేదిక పినపాక మండల అధ్యక్షుడు తోలెం శ్రీను ఆధ్వర్యంలో కొత్త విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్యను మంగళవారం మర్యాదపూర్వకగా కలిశారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యలను పరిష్కరించేందుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం, ఎంఈఓను ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్