వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సిఐ

84చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామం వద్ద మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం మణుగూరు సిఐ సోమ సతీష్ కుమార్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్