అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మందు పార్టీలు

3429చూసినవారు
బూర్గంపాడు గ్రామ శివారులో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రాత్రులు మందు పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ చెక్ పోస్ట్ మీదుగా అక్రమార్కులు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆ అక్రమార్కులు మందు పార్టీ ఏర్పాటు చేశారు అది కాస్తా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అక్కడవిధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాత్రి పూట మందు తాగుతూ కనిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్