బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని సుందరయ్య నగర్ కాలనీలో శుక్రవారం స్థానిక ప్రజలు సారపాక పంచాయతీ కార్యదర్శి మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సమస్యలు రోడ్లు సైడ్ డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు వివిధ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల అయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వారు తెలిపారు.