కంటతడి పెట్టిన సీతక్క

56చూసినవారు
కంటతడి పెట్టిన సీతక్క
పినపాక మండలంలో మంత్రి సీతక్క వీర అభిమాని కట్టం సాయి రోడ్డు ప్రమాదానికి గురై మృతి శుక్రవారం చెందాడు. భౌతిక దేహాన్ని మణుగూరు వంద పడకల ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క సాయి భౌతిక దేహం వద్దకు వచ్చి నివాళులర్పించి, కంటతడి పెట్టేరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్