ఇల్లెందులో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

1074చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో నిత్య అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్