యువకుడిపై పోక్సో కేసు

7336చూసినవారు
యువకుడిపై పోక్సో కేసు
టేకులపల్లి మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక (15)ను జంగాలపల్లి గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్ (22) అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రెండు రోజుల క్రితం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్