బెంచీలో ఇరుక్కున్న యువకుడి తల (వీడియో)

585చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో ఆదివారం ఆసక్తికర ఘటన జరిగింది. ఓ యువకుడి తల పార్క్ బెంచీలో ఇరుక్కుపోయింది. తనను తాను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. అతడిని స్నేహితుడు కూడా కాపాడేందుకు యత్నించాడు. కానీ కుదరలేదు. అదే సమయంలో పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులు బాధిత యువకుడిని చూశారు. వెంటనే అతడి వద్దకు వెళ్లారు. అతి కష్టం మీద చాలా సేపు శ్రమించి ఆ యువకుడిని కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్