పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ (వీడియో)

79చూసినవారు
TG: పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన రైత‌న్న‌ల ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పోలీసుల‌ను, ప్రభుత్వ అధికారులను కోరుతున్నా.. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ధర్మంగా పని చేయండి. అంతే కాని మంత్రులు ఫోన్ చేశారని ఎక్స్‌ట్రాలు చేస్తే మిత్తితో సహా తిరిగిస్తాం' అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్