అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

78చూసినవారు
అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
AP : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని CM చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన నేటి ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు CMకు వివరించారు. ఇవాళ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు CM సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్