మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెపై కన్నేసిన కామాంధుడు

74చూసినవారు
మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెపై కన్నేసిన కామాంధుడు
AP: మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపైనా కన్నేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఒంగోలులో జరిగింది. భర్తతో విభేదాల కారణంగా ఓ మహిళ పదో తరగతి చదువుతున్న కుమార్తెతో కలిసి ఓ గ్రామంలో విడిగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజుతో ఆమె సహజీవనం చేస్తోంది. అయితే అతడి దృష్టి ఆమె కుమార్తెపై పడింది. ప్రేమ పేరుతో ఆ మైనర్​ బాలికను లోబర్చుకొని పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజుపై పోక్సో కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్