కేటీఆర్, RSP బెవాకూఫ్ నాయాల్లు: జూపల్లి

82చూసినవారు
కేటీఆర్, RSP బెవాకూఫ్ నాయాల్లు: జూపల్లి
మాజీ మంత్రి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బెవాకూఫ్ నాయాల్లు, బెవాకూఫ్ మాటలు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్‌ అయ్యారు. శ్రీదర్ రెడ్డి హత్యను అందరూ ఖండించాలని, తాను కూడా ఖండిస్తున్నానని తెలిపారు. శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య నేపథ్యంలో తనపై ఆరోపణలు చేశాడని కేటీఆర్‌ పై మండిపడ్డారు. రాజకీయంగా వాడుకోవడం కోసం నాపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్