ఆసుపత్రిలో చేరిన చెక్‌రిపబ్లిక్ ప్రెసిడెంట్

66చూసినవారు
ఆసుపత్రిలో చేరిన చెక్‌రిపబ్లిక్ ప్రెసిడెంట్
చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ పీటర్ పావెల్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. క్లోజ్డ్ ట్రాక్‌‌పై ఆయన రేసింగ్ బైక్ ప్రమాదానికి గురైంది. దీంతో సైనిక ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. అయితే ఆయన గాయాలు అంత తీవ్రమైనవి కావని అధికారులు వెల్లడించారు.గతేడాది హెల్మెట్ లేకుండా ఆయన బైక్ నడిపిన చిత్రాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. అవి విమర్శలకు తావిచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్