బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరం

58చూసినవారు
బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరం
బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ‘బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య అంశంపై ఆ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. గతంలో మా కార్యకర్తలు మరణించినప్పుడు నేను ఇలా ఆరోపణలు చేయలేదు. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉంది. కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు’’అని జూపల్లి విమర్శించారు.

సంబంధిత పోస్ట్