7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ

55చూసినవారు
7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ
ఫార్ములా - ఈ కారు రేసు రేసులో కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ మజీద్‌ఖాన్‌ కేబినెట్‌లో చర్చించకుండానే నిధుల చెల్లింపు, ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘన తదితర వాటిపై ప్రశ్నించినట్లు సమచారం. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక చెత్త కేసు అని విచారణ అధికారులకు కూడా అదే చెప్పానన్నారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్