'లాల్ సలామ్' ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్పు?

54చూసినవారు
'లాల్ సలామ్' ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్పు?
సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన 'లాల్ సలామ్' మూవీ ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధం నెలకొంది. ఓటీటీ హక్కులను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చిత్రీకరణ సమయంలో మిస్ అయిన 21రోజుల ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిందట. డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఫుటేజీ మిస్సింగ్ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 12న నెట్‌ఫ్లిక్స్‌కి బదులు ‘సన్ నెక్స్ట్’లో ప్రసారం కానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్