శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు (వీడియో)

72చూసినవారు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా రోడ్డుపై అడ్డుగా రాళ్లు పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్