లా స్టూడెంట్ సూసైడ్.. మాజీ ప్రియురాలి అరెస్ట్

52చూసినవారు
లా స్టూడెంట్ సూసైడ్.. మాజీ ప్రియురాలి అరెస్ట్
యూపీలోని నోయిడాలో శనివారం లా విద్యార్థి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలో విద్యార్థి మాజీ ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్టార్ 99లోని సుప్రీం టవర్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌కి చెందిన తపస్‌గా గుర్తించారు. అమిటీ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ చదువుతున్న 23 ఏళ్ల తపస్‌ ఆత్మహత్యకు పాల్పడేలా ప్రియురాలు ప్రేరేపించిందనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్