ప్రతి రోజూ నవ్వాలని చట్టం.. ఎక్కడంటే?

62చూసినవారు
ప్రతి రోజూ నవ్వాలని చట్టం.. ఎక్కడంటే?
ప్రతిరోజూ అందరూ ఒక్కసారైనా నవ్వాలని జపాన్‌లో యమగట ప్రిఫెక్చర్‌లోని స్థానిక ప్రభుత్వం వినూత్న చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే ప్రతినెలా 8వ తేదీని 'హాస్యంతో ఆరోగ్యం' కోసం కేటాయించాలని తెలిపింది. అయితే దీన్ని కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తక్కువగా నవ్వే వాళ్లలో మరణం ముప్పు పెరుగుతోందని పరిశోధనల్లో గుర్తించామని, అందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామే తప్ప బలవంతంగా నవ్వేలా చేయటం కాదని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత పోస్ట్