నిద్రపోతున్న కుక్కపై చిరుత దాడి(వీడియో)

78చూసినవారు
ఇంటి బయట నిద్రిస్తున్న ఓ పెంపుడు శునకంపై చిరుత పులి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటన సిమ్లాలో జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిద్రిస్తున్న సమయంలో అలజడి లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన చిరుత ఒక్కసారిగా వెళ్లి కుక్క గొంతు పట్టింది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క విశ్వప్రయత్నం చేసింది. అయినా చిరుత పట్టువిడవకపోవడంతో దానికి బలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్