29 ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు

56చూసినవారు
29 ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు
తెలంగాణలోని 6 ఉమ్మడి జిల్లాల వారీగా పలు ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని 3, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 7, నల్గొండ ఉమ్మడి జిల్లాలోని 3, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 2, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 4, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10 ఆస్పత్రులపై కేసు నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్