తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువగా పట్టుబడిన నగదు..!

536చూసినవారు
తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువగా పట్టుబడిన నగదు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పట్టుబడిన నగదు వివరాలను వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడిన నగదు కంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ నగదు పట్టుబడడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. ఏపీలో ఇప్పటివరకు 269. 28 కోట్ల రూపాయల నగదు, నగలు, మద్యం, ఉచితాలు తదితరాలు దొరికాయి. తెలంగాణ‌లో మాత్రం సుమారు 320 కోట్ల రూపాయల నగదు, నగలు, మద్యం, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్