స్టాక్ మార్కెట్‌లో LIC భారీ పెట్టుబడులు

74చూసినవారు
స్టాక్ మార్కెట్‌లో LIC భారీ పెట్టుబడులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశీ స్టాక్ మార్కెట్‌లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం LIC రూ.1.3 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. 2024-25 మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో, షేర్లలో LIC దాదాపు రూ.38,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మొదటి త్రైమాసికంలో పెట్టిన పెట్టుబడులపై LIC రూ.15,500 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు మొహంతీ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్