VIDEO: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత

50చూసినవారు
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతుంది. దీంతో 5 అడుగుల మేర 12 గేట్లు ఎత్తి అధికారాలు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 583.60 అడుగులు ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 293.39 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 2,74,000 క్యూసెక్కులు రాగా.. ఔట్ ఫ్లో 1,13,889 క్యూసెక్కులుగా ఉంది.

సంబంధిత పోస్ట్