నాసిరకం ఆహారం అందిస్తున్న హోటళ్ల జాబితా విడుదల

84చూసినవారు
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో కస్టమర్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్ల జాబితాను విడుదల చేసింది. కృతుంగ, షా గౌస్, కామత్, క్రీమ్ స్టోన్, నేచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సీ, రోస్టరీ కాఫీ హోస్, రాయలసీమ రుచులు, 36 డౌన్‌టౌన్ బ్రూ పబ్, మకావు కిచెన్, ఎయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ, సిజ్లింగ్ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్ సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, విశ్రాంతి వంటి ప్రముఖ హోటళ్లలో ఆహార భద్రత నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని తెలిపారు.

ట్యాగ్స్ :