LIVE VIDEO: హైదరాబాద్ లో దారుణ హత్య

45911చూసినవారు
హైదరాబాద్ లో దారుణహత్య కలకలం రేపుతోంది. గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప రాడ్‌తో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతిచెందాడు. ఇందుకు సంబందించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది.

సంబంధిత పోస్ట్