తొక్కుకుంటూ పోయిన లారీ (వీడియో)

1043చూసినవారు
కొందరు మద్యం మత్తులో వింతగా ప్రవర్తిస్తుంటారు. మత్తు పోయాక తాము ఏం చేశామో కూడా వారికి గుర్తు ఉండదు. దీని వల్ల కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇదే కోవలో తమిళనాడులోని ఎడప్పాడి సమీపంలో ఇటీవల ఓ వ్యక్తి బాగా మద్యం తాగాడు. తర్వాత మద్యం మత్తులో రోడ్డు మధ్యలో పడుకున్నాడు. ఆ సమయంలో ఓ ట్యాంకర్ లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్లింది. లారీ చక్రాల కింద తల నుజ్జు కావడంతో ఆ వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్