బైక్‌పై ప్రేమజంట స్టంట్స్ (VIDEO)

63చూసినవారు
ఇటీవల కాలంలో కొందరు ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్స్ చేస్తున్నారు. మరికొందరు విభిన్నంగా తమ ప్రేయసితో కలిసి యువకులు స్టంట్స్ చేస్తున్నారు. ఇదే కోవలో తమిళనాడులోని తిరుపూర్ జాతీయ రహదారిపై ఓ ప్రేమ జంట తాజాగా బైక్ స్టంట్స్ చేస్తూ, ఇన్‌స్టా రీల్స్ తీసింది. యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోగా, యువతి బైక్ నడిపింది. ఈ వీడియో వైరల్ కాగానే పోలీసులు స్పందించారు. ఆ ప్రేమ జంటకు రూ.13 వేల ఫైన్ విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్