నడిరోడ్డులో లవ్ ప్రపోజ్.. చివరికీ (వీడియో)

559చూసినవారు
ఓ యువకుడు ప్రాంక్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటారు. సదరు యువకుడు వాళ్లకు ఎదురుగా వెళ్లి ఓ మహిళకు పువ్వు అందించి లవ్ ప్రపోజ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో మరో మహిళ కోపంతో.. అతనిపై దాడిచేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు మహిళలు కలిసి అతడికి దేహశుద్ధి చేస్తారు. దీంతో రోడ్డుపై ఉన్న వారంతా షాక్‌కు గురవుతారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్