ఆలయంలో అమ్మాయిలు రీల్స్ (వీడియో)

2949చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. పవిత్ర మహాకాళ్ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో కొందరు అమ్మాయిలు రీల్స్ వీడియోలు తీశారు. దీనికి సెక్యూరిటీ సిబ్బంది అడ్డు చెప్పారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందిపై ఆ అమ్మాయిలు దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ గార్డులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం గొడవకు కారణమైన అమ్మాయిలపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్