కరోనా కంటే 100 రెట్లు ప్రాణాంతకమైన వ్యాధి

1535చూసినవారు
కరోనా కంటే 100 రెట్లు ప్రాణాంతకమైన వ్యాధి
కరోనా నుంచి కోలుకుని జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మళ్లీ ప్రాణాంతక వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటూ వైద్య పండితులు పెద్ద బాంబు పేల్చారు. కొత్త H5N1 బర్డ్ ఫ్లూ అంతర్జాతీయ మహమ్మారిగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ వ్యాధి కరోనా వ్యాప్తి కంటే 100 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం అవుతుందని తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్