సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూత

70చూసినవారు
సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూత
సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా' గీత రచయిత తుదిశ్వాస విడిచారు. 1968లో స్రవంతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో పాటు కవి కల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడుపూలు ఆరుకాయలు, సంక్రాంతి లక్ష్మి, స్వదేశీయం తదితర అనేక సంగీత నృత్య రూపకాలు రాశారు. ఆయన సినీగేయ రచయిత, లలితగీతాల రచయిత, కవి

సంబంధిత పోస్ట్