బ్రీత్అన‌లైజర్‌తో మందుబాబు పరారీ

50చూసినవారు
బ్రీత్అన‌లైజర్‌తో మందుబాబు పరారీ
హైదరాబాద్ నగరంలో మందు బాబు ఒకరు హుషారుతనం చూపించారు. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టుల సందర్భంగా పోలీసులకు మస్కా కొట్టి.. ఏకంగా బ్రీత్‌అనలైజర్‌ మెషిన్‌తో ఉడాయించాడు. గురువారం రాత్రి బోయిన్‌పల్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు.. బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్